Ad Code

Responsive Advertisement

TAMANNA BHATIYA / మిల్కీ బ్యూటి తమన్నా

తమన్నా భాటియా :

వరుస హిట్ల తో దుసుకేల్తున్న మిల్కీ బ్యూటి:



మిల్కీ బ్యూటి అని పేరు  చెప్పగానే మొదటగా గుర్తుకొచ్చేది తమన్నా నే. ఈ అందాల తార ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి అప్పుడే పదిహేను ఏల్లయిపోయాయి

ఇన్నేళ్ళలో 50 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ . తెలుగులోనే కాక తెలుగు తో పాటు తమిళం, హిందీ,కన్నడ సినిమాల్లోనూ అన్నిభాషల్లో తన సత్తా చాటుతోంది మిల్కీ భామ.

మూడు పదుల వయసులోనూ ఇప్పటి అప్కమింగ్ భామలకు (హీరొయిన్) లకు ఏ మాత్రం తగ్గాను అంటూ

 పోటి ఇస్తూ కెరీర్ పరంగా ముందుకు దూసుకు వెళ్తుంది. [సౌత్ లో వరుస ఆఫర్ లతో దూసుకేల్తునే అటు నార్త్ లోను అప్పుడప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తానేంటో నిరుపించుకుంటుంది .

   


రీసేన్ట్ గా ott లో రిలీస్ అయి హిట్ కొట్టిన మేస్ట్రో  సినిమా లో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్న  తమన్నా,సిటిమార్ సినిమాలోను  తనకిచ్చిన

పాత్రకు న్యాయం చేస్తూ పరిది మేర నటించి అదుర్స్ అనిపించింది .



 

తమన్నా ఖాతాలో ప్రస్తుతం సూపర్ డుపర్ హిట్ అయిన f2 కి సీక్వెల్ F3 సినిమా రిలీజ్ కి రెడి గా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి పక్కన ఆచార్య లోను

హీరోయిన్  గా అవకశం దక్కించుకుంది . ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది . తమన్నాకు మెగాస్టార్ చిరంజీవి తో ఇది రెండో సినిమా .సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన సైర సినిమా లో చిరంజీవికి జంటగా సెకండ్ హీరొయిన్ గ నటించి మెప్పించగ  ఆచార్య మూవి లో మేన్ హీరొయిన్ రోల్ చేస్తుంది .


 

బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ట్ పాన్ ఇండియా సినిమాలో నటించి ఎందరో  అభిమానులను సంపాదించుకున్నతమన్నా ఆచార్య సినిమాతో మల్లి ఓ  రేంజ్లో

తన పాపులారిటి ని పెంచుకొని  తెలుగు ఇండస్ట్రీ లో వరుస ఆఫర్ లతో దూసుకు పోవాలని కోరుకుందాం .

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement